Gold-Silver Rates: మళ్లీ వెయ్యి రూపాయలు తగ్గిన బంగారం..! 22 d ago

featured-image

8K News-12/02/2026 ఇవాళ (గురువారం) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,100 తగ్గి రూ.1,45,200కి చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర ₹1,200 తగ్గి రూ.1,58,400 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికి వస్తే కేజీ మూడు లక్షల వద్ద స్థిరంగా పలుకుతోంది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD